డైటింగ్ తో సన్నగా అయిపోవడం అసాధ్యం అంటారు ఎక్స్ పర్డ్స్ . శరీరాన్ని కరిగించే పని ఒక్కటే మార్గం అంటారు . ఇందుకు సోనమ్ కపూర్ ని ఒక ఉదాహరణగా చెపుతున్నారు ఇండియన్ డిజైనర్లకు ఫ్యాక్షనిస్టులకు స్ఫూర్తి సోనమ్ ఒకప్పుడు బరువు 87కిలోలు . మొదటి సినిమాకోసం 32కిలోలు బరువు తగ్గించుకొంది . బరువు తగ్గే పనిలో అనేకమంది ట్రైనర్ల శిక్షణ పొందింది . సాధారణ పిట్ నెస్ యోగ పిల్లెట్స్ ఒక్కో విభాగంలో ఒక్కో ట్రైనర్ అలాగే కథక్ నృత్యం శరీరం టోనింగ్ సహకరించేది . ఒక్క తీయని పదార్థం కూడా ముట్టుకోదు సోనమ్ . ఇలాటి త్యాగాల వల్లే అంత పిట్ నెస్ సాధించింది ఆమె. బరువు తగ్గించుకోవాలంటే ఇలాటి ఆదర్శాలు పెట్టుకోవాలి . కొత్తవైన అలవాటు లేకపోయినా యోగ ,డాన్స్ వాకింగ్ అన్ని మొదలు పెడితేనే శరీరం స్వాధీనంలోనికి వస్తుంది .

Leave a comment