Categories
కుర్తీల్ని జీన్స్ తో ధరిస్తే సౌకర్యం అంటుంటారు అమ్మాయిలు ఇది ఎప్పటికీ స్టయిలే స్టేట్ మెంట్. అయితే కలర్స్,ప్రింట్స్ కు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆసక్తి దాయకమైన రంగులు గొప్ప ప్రింట్స్ ఎంచుకోవాలి సాంప్రదాయ పొడవాటి కుర్తీలకు బదులు గా కుర్తీలు య్యునిక్ టాప్స్ ఎంచుకొంటే చక్కగా ఉంటుంది జీన్స్ ఫిట్ గా ఉండాలి.ఫ్లర్డ్ లూజ్ జీన్స్ కుర్తీలు నప్పక పొగ ఎబ్బెట్టుగా ఉంటాయి కూడా పర్సనాలిటీ కి మేచ్ య్యె విధంగా ఒకటికి రెండుసార్లు ట్రయిల్ వేసి చూసుకొంటే ఈ కాంబినేషన్ ఏ సందర్భంలో అయినా చాలా బావుంటుంది.