Categories
గోళ్ళ రంగు మూత కాస్త వదులుగా పెడితే ఒలికి పోతుందనో ఎండి పోతుందనో కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన జెల్ పెన్ నెయిల్ పాలిష్ తో ఆ సమస్యలు ఏవీ ఉండవు. ఈ పెన్ లు 60 రంగుల్లో దొరుకుతున్నాయి ఈ పెన్ తో గోళ్ళ కు సునాయసంగా ఇష్టమైన రంగులు వేసుకోవచ్చు ఎక్కడైనా హడావుడిగా వెళ్ళాలి అనుకొంటే ఈ జెల్ పెన్ బ్యాగ్ లో వేసుకొని సమయం దొరికినప్పుడు గోళ్ళరంగు అద్దుకోవచ్చు పైగా వేసుకోవటం చాలా ఈజీ. వలికి పోవటం గోళ్ళను దాటి రంగు అటు ఇటూ పరుచుకోవటం వంటి ఇబ్బందులు ఉండవు.