Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2017/07/all-herbs-plants.jpg)
ఇల్లంతా మంచి మంచి వాసన లోస్తే ఎలా వుంటుంది. అలా సుగందాలు కావాలి అంటే సూర్య సుగంధ లేదా ఆల్ స్పైస్ మొక్కను పెంచుకోవాలి. వెస్టిండిస్ కు చెందిన ఈ మొక్క ఈ దశాబ్దంలో అడుగుపెట్టింది. దీన్ని సులువుగా ఇంట్లో పెంచుకోవచ్చు.ఆల్ స్పైస్ పెద్ద పొరలాగా లేదా చిన్న చెట్టుగా పెరుగుతుంది. నిండుగా ఆకులతో ఎక్కువ కొమ్మలతో గుమ్మటంలగా చూసేందుకు చక్కగా వుంటుంది. పచ్చగా వుండే ఈ ఆకుల్ని మాంసాహార వంటకాల్లో, కేకులు, స్వీట్లు, పానీయాల్లో ఉపయోగిస్తారు. ఈ చెట్టులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఆకులతో టీ చేసుకుని తాగితే బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్లు లాభిస్తాయి. దాల్చిన చెక్క లవంగాలు జాజికాయ పరిమళం తో చెట్ల ఆకులు, గిన్హ్జలు కూడా.