పుస్తకాలను మించిన అందమైన డెకొరేషన్ ఇంకేం ఉండవు . అలాగే చక్కని పువ్వులు,పచ్చని మొక్కల కంట ఇంటికి అందం ఇచ్చేవి ఇంకేవీ ఉండదు . కానీ పుస్తకాలే పులా కుండీలుగా దర్శనం ఇస్తే … నిజంగానే అచ్చం పుస్తకాల్లా కనిపించే పులా తొట్టెలను డిజైన్ చేశారు కళాకారులు . హఠాత్తుగా చూస్తే అవి పుస్తకాలే అనుకొంటాము . హలో అందంగా అమర్చిన పుస్తకాల్లో నుంచి అందమైన పచ్చని మొక్క గాలికి తలూపుతూ కనిపిస్తే ఎంత అందం సృజన కు హద్దులేమున్నాయి .

Leave a comment