జలుబు చేసిందా? అయితే పాప్ కార్న్ తిని చూడండి అంటున్నారు అధ్యయనకారులు. పాప్ కార్న్ లు పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయని అవి జలుబు తగ్గిస్తాయని చెపుతున్నారు. పాప్ కార్న్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ మోతాదు కొన్ని పండ్ల నుంచి లభ్యం అయ్యే వాటికన్నా చాలా ఎక్కువ అని చెపుతున్నారు. పాప్ కార్న్ లో ఉప్పు శాతం ఎక్కువ లేకుండా జాగ్రత్త పడితే అవి జలుబు మందులాగే పని చేస్తాయంటున్నారు. ఉప్పు వాళ్ళ కొత్త సమస్యలు వస్తాయని అంచేత ఉప్పు లేని పాప్ కార్న్ తిని చూడ మంటున్నారు.

Leave a comment