చూయింగ్ గం యాసిడిటీ నుంచి ఉపసమనం ఇస్తుంది  అంటే ఆశ్చర్యంగా వుంటుంది. భోజనం చేసాక షుగర్ లెస్ చూయింగ్ గమ్ కనుక చప్పరిస్తే ఇసోఫాగాస్ లో యాసిడ్ ను తగ్గించి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అంటే చూయింగ్ గం లాలాజలాన్ని ఉద్దీప్తం చేయడం వారా ఉదరం లోని ఆమ్లాన్ని తటస్ధంగా ఉంచుతుంది. ఈ సెలైనా గుండె మంట నుంచి ఉపసమనం కలిగించగలుగుతుంది. ఐసో షుగర్ ను పూర్తిగా తడిపి ఆమ్ల ప్రవాహ ప్రభావాన్ని తగ్గించి దీన్ని ఉదరం లోకి వెనక్కి పంపేస్తుంది. అంచేత షుగర్ చూయింగ్ గం మంచిదే.

Leave a comment