సునాలిని ఎస్. మీనన్ ఆసియాలోనే తోలి మహిళా కాఫీ టేస్టర్. తోలి మహిళా క్వాలిటీ కంట్రోల్ నిపుణురాలు, మద్రాస్ యునివర్సిటీ లో ఫుడ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసాక ఆమె కాఫీ బోర్డ్ ఉద్యోగంలో చేరింది. ఆ ఉద్యోగంలో భాగంగా ఆమె రోజుకి వంద కాఫీ షిప్స్ టేస్ట్  చేసేది. కాఫీ గింజ చూడగానే దాన్ని గురించి విశ్లేషించ గలదు సునాలిని. బెంగుళూర్ లో ఆమెదో సొంత లాబ్ వుంది. భారతీయ కాఫీ అంచనాలకు ఈ ల్యాబ్ లో అత్యంత అధునాతన నాణ్యతా ప్రమాణాల విశ్లేషణ చేస్తారు. కాఫీ అంటే ఎంతో మందికు ప్రణం . కోట్ల మంది నిద్ర లేస్తూనే కాఫీ కప్పు చేత్తో పట్టుకుంటారు. సునాలిని, ఆ కాఫీ తాగి రుచి చూసే జాబ్ లో వుంది, బావుంది కదూ.

Leave a comment