కంటిచూపు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. విటమిన్ ఎ ఉండే పదార్థాలు తీసుకోవాలి గుడ్డులోని పచ్చసొన, క్యారెట్, మొక్కజొన్న, ఆకుకూరలు తీసుకోవాలి.రెండు మూడు రకాల వంట నూనెలు వాడటం వాల్ నట్స్ అవిసెలు,దోస గింజలు, సన్ ఫ్లవర్ గింజలు వంటివి తినాలి.పచ్చసొన, చేపలు మంచివి ఫ్రూట్స్, నట్స్ పొట్టు ధాన్యాలు తృణధాన్యాలు పిల్లలకు బాగా పెట్టాలి.జింక్ ఎక్కువగా ఉండే గ్రీన్ వెజిటేబుల్స్ తెల్లసొన తీసుకోవాలి. సరైన వ్యాయామం కూడా ఉండాలి.    

Leave a comment