Categories
చెరుకు నుంచి తీసే రసం సహజమైన వేసవి పానీయం ఖనిజాలు, విటమిన్లు క్లోర్ ఫిల్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ పీచు వంటి పోషకాలున్నాయి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే ఫ్లూ, జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి రక్షణ కలుగుతుంది.చెరుకు రసంలో అనేక ప్లానెట్స్ ఫినోలిక్ పదార్థాలు ఉంటాయి గ్లాస్ చెరకు రసంతో తక్షణ శక్తి వస్తుంది. ఆ రసం లో ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ చర్మానికి ప్రయోజనకరం తగినంత తేమ అంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది.ఈ వేసవిలో చెరుకు రసం డీహైడ్రేషన్ రానివ్వకుండా కాపాడుతుంది.