Categories
చీరె ఎప్పుడు ఫ్యాషనే .అయితే చీరెకట్టులో ఎప్పటి కప్పుడు కొత్త మార్సులు వస్తాయి. బ్లౌజ్ ప్లేస్ లో ఇప్పడు చక్కని టాప్స్ వచ్చాయి. చీరెకు తోడుగా లాంగ్ జాకెట్ చీరె ,స్టర్ట్ తో చీరె , కుర్తీ కుచ్చిళ్ళు చీరె .ఇలా చీరె కట్టులో కొత్త ష్యాషన్ తో అమ్మాయిలు చమక్ మంటున్నారు. ప్రింటెడ్ చీరెకట్టు మారింది కనుక ఇలాంటి కుర్తీ చీరెకు మ్యాచింగ్ ఆభరణాలు కూడా అక్కర్లేదు. చక్కని జూకాలతో చెవులు మెరిస్తే చాలు షార్ట్ లేదా లాంగ్ కుర్చీలు చీరెలపైకి చాలా అందం ఇస్తాయి. కట్టే స్టైల్ యూట్యూబ్ లో చూడవచ్చు.