వేసవి రాగానే సాధారణంగా కాటన్స్ వైపు తిరిగిపోతారు. అలాగే యాక్ససరీలు కూడా వేసవి ఫ్యాషన్ కు సరిపోయేవి మార్కెట్ లో కొస్తాయి. వెదురు, నారా, కలంకారి జీన్స్ తో చేసిన చెప్పులు వేసవికి నప్పుతాయి. జ్యూట్ ,కలంకారీ జీన్స్ హ్యాడ్ బ్యాగ్ లు , ఇతర వస్త్రాలతో చేసిన హ్యాండ్ బ్యాగ్ లు వేసవిలో కట్టుకొనే ,నూలు ,రేయాన్, పోచంపల్లి ఇతర మంగళగిరి కాటన్స్ కు సరిగ్గా సూటవుతాయి. ఈ కాలంలో నగలు కూడా టెర్రకాటన్, డై ప్లవర్ జ్యూవెలరీ, ఫెదర్ జ్యూవెలరీ అమ్మాయిల హాట్ ఫేవరేట్స్ గా నిలుస్తాయి. కాలానికి తగ్గట్లు ప్యాషన్లు మారిపోతాయి కదా.

Leave a comment