కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రియులు వెంటనే పసి గట్టేస్తారు కూడా. మరి కొడాస్ ఈ సంవత్సరపు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఆమె రాసిన 'ది లైఫ్ చేంజింగ్ మాజిక్ ఆఫ్ టైడింగ్ అఫ్' ఇప్పటికే 35 బాషలలో 30 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. బహుషా కొత్త సంవత్సరంలో కూడా ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగ వచ్చు అని జీవితం మొత్తం ఒత్తిడి లేకుండా జీవించ గలిగే స్ట్రాటజీ ఈ పుస్తకం. పెర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలకు ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం తెలుగు అనువాదాలు చదవాల్సిందే.
Categories
Gagana

ఈ ఏటి బెస్ట్ సెల్లర్ ‘ది లైఫ్ చేంజింగ్’

కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రియులు వెంటనే పసి గట్టేస్తారు కూడా. మరి కొడాస్ ఈ సంవత్సరపు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఆమె రాసిన ‘ది లైఫ్ చేంజింగ్ మాజిక్ ఆఫ్ టైడింగ్ అఫ్’ ఇప్పటికే 35 బాషలలో 30 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. బహుషా కొత్త సంవత్సరంలో కూడా ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగ వచ్చు అని జీవితం మొత్తం ఒత్తిడి లేకుండా జీవించ గలిగే స్ట్రాటజీ ఈ పుస్తకం. పెర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలకు ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం తెలుగు అనువాదాలు చదవాల్సిందే.

Leave a comment