Categories

సినిమా రంగంలో 50 ఏళ్ల నుంచి పి. సుశీల పాడుతూనే ఉన్నారు.19 వేల పాటలు రికార్డుల్లో చూపించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచారు.తెలుగు తమిళం మలయాళం కూడా ఆమె ఆధ్యాత్మక గీతాల కు పెట్టింది పేరు.1955లో మిస్సమ్మ సినిమాలో ఆమె స్టార్డమ్ లోకి వచ్చారు. సినీ సంగీతం లో ఉండే అన్ని రకాల భావాలు సుసీల గారి గొంతులో పలికాయి. తెలుగు భాషా సౌందర్యం ఉచ్చారణ ద్వారా వచ్చే సొగసు సుశీల గారి పాటలో కనిపిస్తాయి. తెలుగు నోట ఏ శుభకార్యమైనా ఆమె పాడిన పాటల తోనే మొదలవుతుందని చెప్పటంతో ఆశ్చర్యం ఏమీ లేదు.