ప్రపంచంలో అతి పెద్దదైన బుద్ధుని ఉక్కు శిల్పం తైవాన్ లోని న్యూ తైపీ నగరంలో ఉంది. 2019లో ఈ శిల్పం గిన్నీస్ రికార్డ్ లో నమోదయింది ఈ విగ్రహం 36 చేతులతో 30.3 మీటర్ల ఎత్తయినది.నిర్మాణం ఎత్తు 56 మీటర్లు ఈ యాన్ దావ్ గ్యానిన్ బౌద్దాలయం పదివేల మంది కూర్చుని ప్రార్థనలు చేసేంత విశాలంగా ఉంది. ఇంత అందమైన శిల్పం ఇంకెక్కడా లేనట్లే.

Leave a comment