పిల్లలకు ఎ మాత్రం కష్టం తోచకుండా అడగకుండా అన్ని అమరుస్తు కవలిసిన వాటి కంటే ఎక్కువే ఇస్తు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు . దీని వల్ల రేపటి తరం సోంత ఆలోచనలు లేకుండా ,సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి లేకుండా వాళ్ళ జీవితాలకు వాళ్ళు కూడ సారద్య సామర్ద్యం లేకుండా పోతుందని కోత్త ఆధ్యాయనాలు చెపుతున్నాయి. కాని చిన్న వయస్సు నుంచే పిల్లల్లో కాస్త ఒంటరిగా, స్వేచ్చగా వదలాలని ఇతరులపై ఆధరపడకుండా పెంచాలని ఆధ్యాయనకారులు సూచిస్తున్నారు. వాళ్ళపై నియంత్రణ తగ్గించి వారి పనుల వారు చేసుకునేలా వేసులుబాటు ఇవ్వాలి. కష్టా సుఖలలో అండగా మేమున్నాము అని ఆత్మ విశ్వాసం ఇవ్వడం తప్ప వాళ్ళు పెద్ద వాళ్ళపై ఆధరపడేలా పెంచవద్దు అంటున్నారు .

Leave a comment