Categories
అర్ధరాత్రి వేళ ఏ తీపి పదార్దాలో తినాలనిపిస్తే తిట్టుకోకండి.అది మంచిదే అంటున్నారు పరిశోధకులు.ఎందుకంటే అర్ధరాత్రి క్రావింగ్స్ లేదా స్వీట్ టూత్ దీర్ఘకాలంలో ఆరోగ్యవంతమైన జీవీతానికి శక్తివంతమైన పాత్ర నిర్వహిస్తాయి.టేస్ట్ బడ్స్ ఉండే వారికి తమ జీవిత కాలం పై ప్రతికూల ప్రభావం అంటే స్వీట్ టేస్ట్ కు అనుకూల ప్రభావాలుంటాయి.మంచినీటికైతే ఈ ఎఫెక్ట్ మరీ ఎక్కువ. రుచిని కోల్పోవడం అంటే శారీరకమైన మార్పులు వస్తున్నాయని అర్ధం చేసుకోవాలి. అంటే చాలినన్ని పోషకాలు అందటంలేదని పరిశోధకులు చెపుతున్నారు. టెస్ట్ బడ్స్ దీర్ఘాకాలిక ఆరోగ్యవంతమైన ప్రయోజనాలు చూపుతాయని పరిశోధనలు చెభుతున్నాయి.