Categories

నలభై ఏడేళ్ల వయసులో పాక్ జలసంధి 13 గంటల నలభై మూడు నిమిషాల్లో ఈది ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డు సృష్టించింది గోలి శ్యామల ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున 4.15 గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు 15:15 కు లక్ష్యాన్ని చేరుకున్నారు శ్యామల. ఆమె తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కు చెందిన వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. జలసంధి తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంక లోని జాప్నా జిల్లాలనూ కలుపుతుంది. మొత్తం 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది దీన్ని ఇప్పటివరకు 14 మంది దాటారు.