Categories
కళ్ళకు దృష్టికి సంబంధించి ఏ మాత్రం తేడా కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. వయసు పెరుగుతుంటే దృష్టి నెమ్మదిగా తగ్గుతుంది. 40 ఏళ్ళు దాటాకా ఐఎక్స్ ఫ్లెక్సి బిలిటి తగ్గటం మొదలవుతుంది. యాభైలలో ఇది ముదిరిపొతుంది. కళ్ళాద్దాల ప్రిస్కిప్షన్ తర్వాత ప్రోగ్రెస్ అవుతుంది. అరవైల్లో పసిల్స్ సైజ్ తగ్గటం వల్ల ఇంకాస్తా పెరుగుతుంది. ఇరవైల్లో లాగా మామూలుగా చదువుకోవాలంటే ముడురేట్ల కాంతి కావాలి. ఇవన్నీ సహాజం. వీటిని గురించి ఆందోళన లేదు. ఇలా కాకుండా సహాజంగా ఏదైనా కంటి సమస్య వస్తే వెంటనే చికిత్స చాలా అవసరం.