Categories
వంట అద్భుతంగా ఉండాలంటే కొన్ని టిప్స్ తెలుసుకొని ఉండాలి. అలాగే వంటకాలు పాడవకుండా కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. పూరీల పిండి తడిపేప్పుడు,నీళ్లకు బదులుగా పాలతో పిండి తడిపితే పూరీలు రుచిగా మొత్తగా ఉంటాయి. కూరలో గ్రేవీ చిక్కబడాలంటే జీడీ పప్పు పొడి,పాలు పోసి కలిపితే సరిపోతుంది. కొత్త రుచి కూడా వస్తుంది. టమాటో సూప్ గారిట జారుగా అయితే ఒక బిట్ రూట్ ఉడికించి కలిపితే సరిపోతుంది. గుప్పెడు పెసర పప్పు నానబెట్టి, ఏ సలాడ్ లో వేసిన శరీరానికి అవసరం అయిన మాంస కృతులు లభిస్తాయి.