ఉషా చౌమర్ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ రాజస్థాన్ లోని భరత్ పూర్ సమీపంలోని దీఘ్ కుగ్రామంలో పుట్టింది మనుషుల మలమూత్రాలు ఎత్తి పోసే కులవృత్తిలో ఉంది పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న చిందే శ్వర్ పాఠక్  ప్రోత్సాహంతో ‘నయాదిశా’ సభ్యురాలిగా చేరి చదవటం రాయటం నేర్చుకుని పచ్చళ్లు అప్పడాలు మెహందీ ఎంబ్రాయిడరీ పనిలో నిష్ణతురాలైన    జీవన మార్గం మార్చుకొంది .అమెరికా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో తన జీవితాన్ని వికాస్ పాఠం గా మార్చి ఉపన్యాసాలు ఇచ్చి మహిళలు కొత్త జీవితాలు ప్రారంభించేందుకు ప్రోత్సహించింది ఉషా కు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.

Leave a comment