Categories
హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీ మాన్ మిపిసిపి ప్రాంతంలో ఉన్నా తన 124 ఎకరాల భూమి అనేక రకాల చెట్టులు తేనెటీగల అభయారణ్యంగా మార్చేశాడు . తేనె సంపాదించటం కోసం కాదు ,అలుపెరగక తేనెకోసం తిరిగే తేనెటీగల కు తేనె అందించేందుకు అంటాడు మోర్గాన్ . ఈ భూమి పైన జీవ వైవిధ్యాన్ని పెంచి పోషిస్తున్నా కీలకమైన ప్రాణి ఇది . ఈ చిన్ని ప్రాణిని బతికించు కోవటం మనందరికి బాధ్యత కూడా . ప్రతి ఇంట్లో పెరట్లో,బాల్కనీల్లో పదిరకాల మొక్కలు పెట్టినా చాల తేనెటీగల ప్రయాణ దూరం తగ్గించిన వాళ్ళం అవుతారు తేనెటీగలు ఆహారం దొరికే సహజ వాతావరణం పెంపొందించటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా అవసరం .