వరలక్ష్మి వ్రతం జరుపుకొన్న కథ సాయంత్రం పేరంటంలో ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు. ఈ గిఫ్ట్ పర్యావరణ హితంగా ఉండేలా చూడాలి అంటారు ఎక్సపర్ట్స్. చక్కని జూట్ బ్యాగ్ లో పండు తాంబూలం పెట్టి ఇవ్వచ్చు. కంచు, ఇత్తడి పింగాణీ రూపాల్లో కామధేనువు లక్ష్మీ గణపతి కాటున్లు ఇవ్వొచ్చు. పెయింటింగ్ చేసిన మట్టి కుండిల్లో చక్కని మొక్కలు బహుమతిగా ఇవ్వొచ్చు. ఆరోమా డిఫ్యూజర్స్ మంచి వాసన వేస్తాయి. ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతిని ఇస్తాయి. వీటిని కూడా పండుగ రోజు బహుమతులుగా స్నేహితులకు ఇవ్వచ్చు.

Leave a comment