Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/05/Kalyani-Priyadarshan.jpg)
హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కల్యాణీ ప్రియదర్శన్. చదువుకునే రోజుల్లో 80 కిలోల బరువుండేదాన్ని ఎంత కష్టపడ్డానో అంటుంది కళ్యాణీ. నాకు తినడం చాలా ఇష్టం ఎప్పుడు ఎదో ఒకటి తింటూ ఉండేదాన్ని స్కూల్ రోజుల్లో ఎంత బరువున్న ఇలా స్లిమ్ గా అవ్వడానికి చాలా కష్టపడ్డాను. ఒకప్పుడు నియంత్రణలు ఏమి లేవు కాని ఇప్పుడు యాక్టింగ్ కెరీర్ ఎంచుకున్నా కనుక ఆహారం నియంత్రణలు పాటిస్తున్నా. బరువు తగ్గేందుకు బొలేడంత హార్డ్ వర్క్ చేశాను. సైక్లింగ్, డైట్, బ్యాడ్మింటన్ ఇంక చాలా అంటుంది కల్యాణీ ప్రియదర్శన్. బంగారు తీగల్లా ఉండాలనుకునే అమ్మాయిలకు కల్యాణీ మాటలు స్పూర్తి. బరువు పెరగలాంటే ఏముంది అదే సన్నబడాలంటే ఎన్నెన్ని వ్యయామాలు, డైటింగ్ లో.