Categories
ఉప్పు ఎక్కువ తినవద్దు అంటాయి పరిశోధనలు. రోజువారీ ఆహరంలో ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలన్న విషయంలో చాలా మందికి అవగాహణ లేక అనారోగ్యం భారీన పడుతున్నారు. ఒక తాజా పరిశోధనలో మూడు వేల మంది ఆహారపు అలవాట్లను సుదీర్ఘకాలం పరిశోధించి ఈ నిర్ణయానికి వచ్చారు. మనం భోజనంలో తీసుకునే ఉప్పునే పరిగణనలోనికి తీసుకొంటాం కానీ ఇతర ఆహారం ద్వారా,ప్యాక్ చేసిన ఆహారం ద్వారా ఎంత ఉప్పు లోపలికి తీసుకొంటున్న మన్నది గ్రహించక పోవటం వల్ల సమస్య వస్తోదంటున్నారు. ఉప్పు ఎక్కువైతే అకాల మృత్యువు తప్పదంటున్నాయి పరిశోధనలు.