ఇండోర్ కు చెందిన జనక్ పల్టా మెగాలిగాన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్యావరణహితంగా జీవించటం సాధ్యమే అని ఆమె జీవిస్తూ నిరూపించారు. జీరో వేస్ట్ విధానంతో తన ఇంటినే పర్యావరణహితంగా మార్చారు ఆమె ఇంటికి కరెంట్ బిల్లు రాదు విండ్ మిల్స్ తో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఆమె ఇంటి తో పాటు మరో 50 ఏళ్లకు కరెంట్ ఇస్తోంది ఆమె తోటలో వందలాది చెట్లున్నాయి జిమ్మీ మెకానిగాన్ సెంటర్ ఫన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ అనే సంస్థ స్థాపించి ఆమె ఎందరో గిరిజన మహిళలకు సోలార్ కుకింగ్ నేర్పించారు సమాజం కోసం ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.

Leave a comment