Categories
భార్యభర్తలు కుటుంబ సభ్యుల్లో ,స్నేహితుల మధ్య వాదోప వాదాలకు కారణం అయ్యే అంశాలపైన ఒక సర్వే చేశారు. డబ్బు ,పిల్లలు ,గురక, సెక్స్,రాజకీయాలు, మతం మొదలైనవి ఈ జాబితాలో ముందున్నాయి. టివిల్లో ఏం చూడాలి డిన్నర్ లో ఏం తానాలి, బ్రెడ్ బటర్ కొనుగోళ్ళు కూడా బాంధవ్యాల్లో తగవులకు కారణం అయ్యాయని ఒక యుకె వెబ్ సైట్ పేర్కోంది. క్రాష్ వాషింగ్ ,చెత్త తీసేయటం ,మ్యూజిక్ ఛాయిస్ కూడా వాదనలకు దారి తీస్తాయి. భార్య భర్తల మధ్య వివాదాలకు దారి తీసే అత్యంత సాధారణ విషయాలు,అత్త మామాలు,వీక్లీ షాపింగ్ ,కుటుంబ విషయాలు,బోర్ డామ్ ప్రధాన కారణాలుగా వచ్చాయి.