Categories
పెళ్ళైనా మొదటి సంవత్సరం దంపతులు చాలా హ్యాపీగా గడుపుతారు అన్నది ఇవ్వాళ్టి వరకు ఒక నమ్మకం. ఒక కొత్త అధ్యయనం పెళ్లైన మూడో సంవత్సరం బావుంటుంది అంటున్నారు . అప్పటికి దంపతులు ఒకళ్ళనోకళ్ళు అర్ధం చేసుకొని ,ఒకరి లోపాలు మరోకళ్ళు భరించే దశకు చేరుకొంటారు. ఇక అక్కడి నుంచి ఆ దాంపత్యం బలపడుతూ వెళుతుంది. అయితే ఏడో సంవత్సరం కాస్త కష్టమైన సంవత్సరం అని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. అప్పటికి పిల్లలు కలగటం ,ఖర్చులు పెరగటం పని ,బాధ్యతల ఒత్తిడితో భార్య భర్తల మధ్య కీచులాటలు వస్తాయట.