Categories
బరువు తగ్గించుకొనేందుకు ఒకే ఒక సూత్రం ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తి కన్నా ఎక్కువ శక్తి కలిగిన ఆహారం తీసుకొంటే అది శరీరంలో ఎక్కడో ఒక చోట పేరుకుపోతుంది. ఈ ఒక్క విషయం అర్ధం చేసుకొని పరిమితంగా ఆహారం తీసుకోవాలి. వినియోగించే శక్తి కన్న తక్కువ తక్కువ శక్తి శరీరానికి అందాలి. ఏదైనా ఒక పదార్ధం అలా శరీరానికి మేలుచేస్తే దాన్నే అంటి పెట్టుకొని ఉండాలి. అంతే గానీ ఎవరో చెప్పాలని రకరకాల డైట్ లు,ఫుడ్ సప్లిమెంట్లు తీసుకోవటం బరువు తగ్గించే ప్రయత్నం ఏవీ వద్దు. తక్కువ తింటే బరువు తగ్గి తీరతారు ఇదే సులభ సూత్రం.