వేసవిలో దాహాంతీర్చే పానీయాల్లో ఫస్ట్ ఫ్లేస్ ఎప్పుడూ చెరుకు రసానిదే. ఆరోగ్య పరంగానూ చెరుకు రసం మంచిది. నీరసంగా ఉంటే గ్లాస్ చెరుకు రసంతో వెంటనే శక్తి పుంజుకోవచ్చు. ఇందులో ఉండే సుక్రోజును శరీరం వెంటనే తీసుకొగలుగుతుంది. కాల్షియం చాలా ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసంతో కలిసిన చెరుకు రసం కాల్షియాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. పోటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు కారణం అయ్యే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

Leave a comment