Categories
అంతర్జాతీయ మూడో గైనకాలజిస్ట్ గా పేరు పొందిన అపర్ణ హెగ్డే ఆర్మాన్ సంస్థ ఏర్పాటు చేశారు. 16 రాష్ట్రాల్లో లక్ష మంది ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేస్తుందీ సంస్థ ముంబైలోని కామా ఆస్పత్రి లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తారామె వైద్య సేవలు అందని మారుమూల ప్రాంతాలకు మొబైల్ లో వైద్యాన్ని చేరువ చేయాలనుకున్నారు అపర్ణ.మొబైల్ మిత్ర అనే ఉచిత ఫోన్ కాల్ సర్వీస్ ఏర్పాటు చేశారు. 2018లో ఆర్మాన్ సంస్థ పుట్టింది 43 స్వచ్ఛంద సంస్థలతో కలిసి నెట్ వర్క్ ఏర్పర్చుకున్న ఆర్మాన్ ఎప్పటికప్పుడు గర్భిణుల సమాచారం నమోదు చేసుకోని తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం పని చేస్తుంది. ఈ సమాచారం ప్రతిష్ఠాత్మక స్కోల్ అవార్డ్ అందుకుంది అర్మాన్ సంస్థ.