మంచి అలవాట్లు ఏవైనా చిన్నతనం నుంచే అలవాటు అవుతాయని,అని పెద్దవాళ్ళు అయిన తరువాత వారి శారీరక మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి అంటున్నారు క్యాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. చిన్నతనం నుంచి శారీరక వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకున్న పిల్లలు పెద్దయ్యాక మెదడు పరిమాణం పెద్దదిగా ఉంటుందట. ఫలితంగా ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెద్దగా రావని చెబుతున్నారు జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా స్థిమితంగా పరిష్కరించుకో కలుగుతారని పరిశోధకులు చెబుతున్నారు.

Leave a comment