శ్రీనగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిన అస్మా షకీల్ ఇంటర్ ఫలితాల లో 98.2 శాతం మార్కుల తో జమ్ము కాశ్మీర్ లోయలో టాపర్ గా నిలబడింది ఆమెకు అమెరికాకు చెందిన జార్జ్ టౌన్ యూనివర్సిటీ తన కతార్ శాఖలో ఆస్మా పై  చదువులు చదివేందుకు పూర్తిస్థాయి స్కాలర్ షిప్ మంజూరు చేసింది.దీని విలువ రెండు కోట్ల రూపాయలు అలాగే అస్మా ఇంగ్లాండ్ లోని నాటింగ్ హోమ్ యూనివర్సిటీ నుంచి ఆసియా ఎక్స్లెన్స్ అవార్డు అందుకుంది.దీని విలువ ఏడు లక్షలు. ఆగస్ట్ లో పై చదువుల కోసం కతార్ వెళ్లనున్న ఆస్మా మానవ హక్కుల కార్యకర్త ను అవుతాను అని చెపుతోంది.

Leave a comment