చెట్టు పాడే పాటలు వినాలనుకుంటే ఇంగ్లాండ్ వెళ్లిపోవాలి అక్కడ లాంకాషైర్ కౌంటీ లోని బెర్న్‌లీ పట్టణానికి దగ్గరలో కనిపించే ఈ చెట్టు ఎప్పుడూ  వాయు గీతాలు వినిపిస్తూనే ఉంటుంది.ఉక్కు తో నిర్మించిన పది అడుగుల లోహ కళాఖండం ఇది .దీనికి కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువు వంటి లోహపు గొట్టాలు ఏర్పాట్లు చేశారు ఈ గొట్టాల్లో కి గాలి వెళ్ళినప్పుడల్లా ఒక్కోసారి మంద్రంగా మధ్యమంగా తారాస్థాయిలో స్వరాలాపన చేస్తోందీ వృక్షం మైక్ టాకీస్ అన్నాలియ అనే లోహ శిల్పాలు తయారు చేసిన ఈ లోహ వృక్షాన్ని దీ సింగింగ్ రింగింగ్ ట్రీ అంటారు.

Leave a comment