కోవిడ్-19 జబ్బుకు ఇంతవరకు ముందుగానీ వ్యాక్సిన్ గానీ లేవు. కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు మాత్రం కొన్ని ఔషధ గుణాలున్న దినుసులు పండ్లు తీసుకోమంటున్నారు డాక్టర్లు. కానీ ఇది కరోనా వైరస్ నుంచి కాపాడేవి కాదు వ్యాధీ నిరోధక శక్తి నిచ్చే ఎదోరక్షంగా నివారణకు ఉపయోగ పడతాయి అల్లం,వెల్లుల్లి ఉల్లి వాటిలో ఔషధ గుణాలున్నాయి నిమ్మ జాతి పండ్లలో ఉండే సి-విటమిన్ తో వ్యాధీ నిరోధక శక్తి పెరుగుతోంది. అల్లం అల్లం వెల్లుల్లి లోని ఔషధ గుణాలు ఎన్నో రకాల కాన్సర్ లను నివారిస్తాయి. అల్లంలో జింజరాల్ అనే చురుకైన జీవ రసాయనంవాపు నొప్పి మంటని వేగంగా తగ్గిస్తుంది వీటిని ప్రతి రోజు ఆహారం లో చేర్చుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి కానీ,ఇవి తినటం వల్ల కరోనా వ్యాధి దగ్గరకు రాదు అనుకోవటం మాత్రం అపోహ.
Categories