తిన్నావా ? అంటూ గర్భవతిగా ఉన్న అనుష్క శర్మ విరాట్ కోహ్లీ అడుగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆమె తిన్నాను అంటూ థమ్స్ ఎత్తి చూపించింది.కోహ్లీ చాలెంజర్స్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు.అంత ఒత్తిడిలోనూ స్టాండ్స్ లో నిలబడి భర్త ఆటను చూస్తున్న అనుష్క శర్మను తిన్నావా అంటూ పరామర్శించడం ఎంతో మనస్ఫూర్తిగా అనిపిస్తోంది.ఈ వీడియో ప్రపంచం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకుంది అనుష్క చక్కని నవ్వుతో తిన్నాను అని చెప్పటం నెటిజన్లు సంతోషంగా చూశారు అభినందనలు తెలిపారు.

Leave a comment