నో షుగర్ ఛాలెంజ్ తీసుకోవటం అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవటం మొదలు పెట్టడమే అంటారు ఎక్స్ పర్డ్స్ . తేనె, బెల్లం,చక్కర వంటివి పూర్తిగా మానేయటం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉండే మాట నిజం . శరీరానికి కావలసిన సహజమైన చక్కర పండ్లు ,కూరగాయలు ,తృణధాన్యాల నుంచి కూడా లభ్యం అవుతుంది . వెన్న,నెయ్యి,జున్ను,ముల్లంగి,
Categories