Categories
అంతర్జాతీయ రంగుల సంస్థ పాంటోన్ ఈ సంవత్సరం ఫ్యాషన్ వరల్డ్ కోసం వెరీ పెరీ అనే వర్ణాన్ని ఎంపిక చేసింది. నీలం ఉందా, లావెండర్ ఛాయలు కలిసే ఈ వెరీ పెరీ ఈ సంవత్సరపు అన్ని ఉత్పత్తుల్లో ను మెరిసిపోనున్నది. మైక్రోసాఫ్ట్ తో కలసి విండోస్ వాల్ పేపర్స్ లోనూ ఈ రంగే వాడేలా చూస్తున్నారు పాంటోన్ నిపుణులు. వెరీ పెరీ రంగు లో అంతర్లీనంగా ఉండే నీలం ఎరుపు శక్తిని అందిస్తాయి విశ్వాసాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. లావెండర్ మాదిరిగా ఇది ప్రేమకు సంకేతం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కు ఈ రంగే చిహ్నం అంటున్నారు నిపుణులు.