Categories
మనదేశంలో 12.6 శాతం మహిళలు 9.3 శాతం పురుషుల అధిక బరువుతో బాధపడుతున్నారాని పరిశోధనలు చెబుతున్నాయి. తక్కువ క్యాలరీలు ఎక్కువ న్యూట్రీషన్లు ఉండే ఆహారం తింటే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు వుండే గుడ్డు తింటే ఫ్యాట్ కరుగుతుంది. ఫైనాపిల్ లో నీటి శాతం పీచు ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు ఆపిల్, చీని, నారింజ, పుచ్చకాయ తో పాటు తృణధాన్యాలతో చేసిన ఆహారం కూరగాయలు ఇడ్లీ, రోటీ ,మజ్జిగ ,నిమ్మరసం ,కొబ్బరి నీళ్లు బరువు తగ్గిస్తాయి. నూనె, నెయ్యి చాలా తక్కువ వాడాలి ఫుడ్ కు దూరంగా ఉండి వారానికోసారి మాంసాహారం తినాలి. శరీరంలోని కొవ్వు తగ్గించుకొని వ్యాయామాలు చేయాలి అప్పుడే బరువు తగ్గ గలుగుతారు.