ద్వీపాలు అనగానే మనకు చక్కగా చుట్టూ పచ్చదనం, నీళ్లు అందమైన ప్రకృతి ఎవరూ లేని ఏకాంత గుర్తొస్తాయి కదా కానీ మాల్దీవుల లోని త్రిలా పుషి ద్వీపం ప్రత్యేకత పూర్తిగా వేరే. అక్కడి వాళ్ళని త్రిలా పుషి అంటే తెలీనే తెలియదు ట్రాష్ ఐలాండ్ అంటేనే తెలుస్తుంది. కేవలం చెత్త పడేసేందుకు సృష్టించిన కుత్రిమ ద్వీపం. ఈ ద్వీపం లో చెత్త గుట్టలు ఉంటాయి. ప్రతిరోజు మూడు వందల టన్నుల చెత్త తెచ్చి ఈ ద్వీపంలో పడేస్తారు. చెత్త కోసం స్పెషల్ ద్వీపం అన్న మాట ఇది.

Leave a comment