యాంటిక్ జ్యువెలరీ లో ఎన్నెన్నో దేవతా మూర్తుల విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి . ఇప్పుడు కొత్తగా వెంకటేశ్వర స్వామి ఈ నగల్లోకి వచ్చి చేరాడు . బాలాజీ పెండెంటుగా నెక్లస్ ల మధ్యలో అమర్చిన ఈ రూపం ఎంతో చక్కగా ఉంది ప్యాచ్లు ,కెంపులు ,వజ్రాలు ,రత్నాలు బంగారం కలగలిసిన ఈ నగల్లో వేంకటేశ్వరుడు ఆకులు ,పువ్వులు మొగ్గలతో కలసి చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి . నెక్లస్ తో పాటు జుంకీలు కలగలసి సెట్ గా అందిస్తున్నారు . దేవా దేవతా విగ్రహ మూర్తుల పెండెంట్ల లో వేంకటేశ్వరుడి రూపం ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తుంది.

Leave a comment