డయాబెటిస్ అయినా స్వీట్లు తినవచ్చు అంటున్నారు న్యూట్రిషనిష్టులు .అసలు ఏ ఆహారన్నాయినా మరీ ఎక్కువగా ,మరీ తక్కువగా కాకుండా ఒక కొలమానం మేరకు తీసుకోవచ్చు . ప్రతి ఆహారం గ్లూకోజ్ కొంత అందిస్తుంది. పండ్లతో తీయదనంతో పాటు పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ చేకుర్చే పోషకాలు ఉంటాయి. బెల్లంలో కాల్షియం ,ఐరన్ పోటాషియం ఉంటాయి. తేనేలో రెండు మూడు రకాల షుగర్స్ ఉంటాయి. కనుక ఏదైనా తినాలి కానీ చాలా మితంగా తినే ఆహారంలో ఏ కాలరీలు ,షుగర్ ఎంత శాతం ఉన్నాయో తెలుసుకొని పరిమితంగా తినాలి. ఆరోగ్యవంతులకు ఇది వర్తిస్తుంది.

Leave a comment