తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్. 1997 బ్యాచ్ కి చెందిన ఈ ఐ.ఏ.ఎస్ అధికారిణి కరోనా పై నిరంతర పోరాటం చేస్తూ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎం.బి.బి.ఎస్ పట్టా తీసుకొన్న తర్వాత బీలా రాజేష్ సివిల్ సర్వీసెస్ లోకి వచ్చారు. తమిళనాడు ఆరోగ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి నీతి ఆయోగ్ ఆరోగ్య సూచి తో తమిళనాడు మూడో స్థానంలో నిలబెట్టారు కరోనా ఎవరినైనా ఎటాక్ చేస్తుంది అందుకే ఒకరి పట్ల ఒకళ్ళు బాధ్యతగా ఉంటూ కలిసి కట్టగా కోవిడ్-19 పై పోరాటం చేయాలి అంటూ కరోనా మహమ్మారిపై అవగాహనా కలిపించేందుకు ట్వీట్ చేశారు బీలా రాజేష్.

Leave a comment