పుస్తకాలు పిల్లల పై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి పట్టణం లేని విద్యార్థులు సంపూర్ణ మానసిక వికాసం పొందలేరు. అందుకే నేను బ్రతికి ఉన్నంతకాలం ప్రపంచానికి పుస్తకాలు ఇస్తూనే ఉంటాను అంటుంది డాలీ పార్టన్. అమెరికా లోని టేనస్సీ కి చెందిన డాలీ పార్టన్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. 1988లో డాలీ ఫౌండేషన్ ద్వారా హై స్కూల్ లోని పేద పిల్లలకు ఫీజులు కట్టేది. పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ పెంచేందుకు ఇమేజినేషన్ లైబ్రరీ నెలకొల్పింది. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా అమెరికాలో 18 కోట్లకు పైగా పుస్తకాలు పిల్లలకు అందించారు.

Leave a comment