యోగితా రఘువంశీ మన దేశం లో తొలి మహిళ ట్రక్ డ్రైవర్ ఉత్తరప్రదేశ్ లో పుట్టిన యోగితా కామర్స్ చదివింది పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త చనిపోతే కుటుంబ పోషణ కోసం తమ సొంత రవాణా సంస్థ లో ట్రక్ నడిపేందుకు శిక్షణ తీసుకొంది హైవేల్లో రాష్ట్రేతర ప్రాంతాలకు రాత్రి వేళ ప్రయాణం చేయడం అలవాటు చేసుకొంది ఇప్పుడు యోగిత దేశ వ్యాప్తంగా గూడ్స్ రవాణా చేస్తోంది మగవాళ్ళ మాత్రమే భారీ వాహనాలు నడుపుతారనే ఆలోచన మర్చి చూపెట్టింది.

Leave a comment