Categories
1896 లో ఎలీస్ గై బ్లాష్ అనే ఫ్రెంచి మహిళ తన 22వ ఏటా సినీ నిర్మాత గోమాంట్ నిర్మించిన ‘ ది ఫెయిరీ ఆఫ్ ది క్యాబేజీ అనే సినిమాకు దర్శకత్వం వహించింది ఈమె తొలి మహిళ దర్శకురాలు 1906 లో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో అధిక బడ్జెట్ తో తీసిన ది బర్త్ ది లైఫ్ అండ్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాను అమెరికాలో విడుదల చేసింది ఏలీస్. ది ఫస్ట్ సిగరెట్ ది క్రైమ్ ఇన్ ది టెంపుల్ స్ట్రీట్ వంటి వందల టాకీలు తీసింది ఎలీస్.