Categories
ఎరుపు ,పసుపు ,నారింజ,వంగ ఇలా ప్రపంచంలో దొరికే 15 రకాల తామెతలను చైనాలో 5జి టెక్నాలజీలు పండిస్తున్నారు . గాజుతొట్లలో ఉష్ణోగ్రత ,వెలుతురు ,తేమ,నీరు ,ఎరుపులు కోటను స్పెసర్ల సాయంతో 5జీ తో నియంత్రించి ఎక్కువ దిగుబడి ని సాధించారు . ప్రతి టమోటా మొక్కలు హెడ్రోపోనిక్ రాక్ వుడ్ క్యూబ్ లో అమర్చారు నీరు పోషకాలు సెన్సార్ల ఆధారంగా సరిగ్గా అందించారు . సంప్రదాయ పద్దతిలో ఇన్ని రకాల టమేటాలు పండించేందుకు కనీసం పడిండి కావాలి . కానీ ఇద్దరే వ్యక్తులు నాలుగు స్మార్ట్ గ్రీన్ హౌస్ లు నిర్వహించ గలుగుతున్నారు . చైనా మెబైల్ 5జీ టెక్నాలజీ నియంత్రించే గ్రీన్ హౌస్ పొలంలో ఏకంగా మూడువేల టమేటా మొక్కలు ఎన్నో రకాల రంగుల పండ్లు చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు .