Categories
టాప్ మోడల్స్ తో పోటీపడి అద్భుతమైన దుస్తులు వేసుకున్న వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ముందు వరుసలో ఉన్నది అక్షిత మూర్తి. ఫ్యాషన్ డిజైనర్ గా ఆమెకు ఆధునిక వస్త్ర ఆదరణ లో అవగాహన ఉన్నది. ఓ పాఠశాలలో నిర్వహించిన ఓ రన్ కోసం అక్షిత 60,218 వేల విలువైన చెప్పుల్ని వేసుకున్నది. వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ డిజైనర్ గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకొన్న అక్షిత మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య. ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి కూతురు.