బెంగళూరు కేంద్రంగా 2013లో మేఘ శాల ట్రస్ట్ ఏర్పాటు చేశారు జ్యోతి త్యాగరాజన్ .ఇది క్లౌడ్ కంప్యూటర్ ఆధారంగా పనిచేసే వేదిక. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులకు వినూత్నమైన బోధనా పద్ధతులను పరిచయం చేస్తారు .పాఠాలను సాంకేతికత సాయంతో దృక్వా శ్రావణి రూపాల్లో బోధించటం పై టీచర్లకు అవగాహన కల్పిస్తారు జ్యోతి త్యాగరాజన్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పట్టభద్రులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు మేఘ శాల ట్రస్ట్ ఏర్పాటు చేశారు దేశ వ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించారు. కన్యాకుమారి నుంచి సిబియన్ వరకు వెయ్యి పైగా పాఠశాలలో నుంచి 18000 వేల మంది ఉపాధ్యాయులు నెట్ వర్క్ ఏర్పాటు చేశారు.
ReplyReply allForward
|