Categories
కొమ్మలపైన చిలుకలు వాలినట్లు ఉంటాయి బల్సమ్ మొక్కలు థాయ్ ల్యాండ్ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్క కోకో టూ పిలుస్తారు. పూల పై రేకులు పొడవుగా ఉండటం వల్ల వీటికా రూపం వస్తుంది. తెలుపు రంగులో విరిసే హబె నారియా రేడియేటా పూవులు కూడా వైట్ ఎగ్ రేట్ పక్షుల్లా ఉంటాయి. వీటిని ఫ్రింజాడ్ ఆర్కిడ్ అంటారు అలాగే కాలియాన్ మైనర్ ఆర్కిడ్ ఎగిరే బాతు లాగా ఉంటుంది. లిలీ ఫ్లోరా పూలు చిన్న సైజు పిట్టలు కొమ్మల పై కూర్చున్నట్లు ఉంటాయి ఈ మొక్కల పూలు ఒక్కటి ఒక రకం పిట్ట ల్లాగా ఉంటాయి.